- Advertisement -
సీఎంఏ భేటీలో పాల్గోన్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
Governor Jishnudev Verma participated in the CMA meeting
హైదరాబాద్
దేశాభివృద్దిలో కాస్ట్, మేనేజ్ మెంట్ అకౌంటెంట్స్ (సీఎంఏ) పాత్ర కీలకమని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. ఆర్థిక నిర్వహణ, వ్యూహాత్మక ప్రణాళికలో ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఎంఏఐ) నైపుణ్యం ఆప్ మానమని పేర్కొన్నారు. సోమాజిగూడలోని కత్రియ హోటల్లో జరిగిన ఐసీఎంఏఐ హైదరాబాద్ రాస్టర్ నైనుండ్ జూబ్లీ ఉత్సవాలను గవర్నర్ ప్రారంభించి మాట్లాడారు. సీఎంఏ కేవలం కార్పొరేట్ విజయానికి పునాది కాదని, భారత ఆర్థిక స్థిరత్వం, ప్రసంచంలో పోటీకి మూలస్తంభమని పేర్కొన్నారు. ‘విజన్ ఇండియా 2047 శ్రేయస్సు, సమృద్ధి గల భారతదేశాన్ని సూచిస్తుందని, అభి వృద్ధి చెందిన దేశంగా మారాలనే ఆకాంక్ష సవాళ్లతో కూడిన లక్ష్య మన్నారు. ఐసీఎంఏ హైదరాబాద్ రాఫ్టర్ వైర్పర్సన్ డా. లావణ్య మాట్లాడుతూ 60వ వ్యవస్థాపక దినోత్సవాన్ని నిర్వ హించడం ఆనందంగా ఉందన్నారు.
- Advertisement -