Sunday, September 8, 2024

463 మంది జేపీఎస్‌లకు గ్రేడ్-4 హోదా

- Advertisement -

463 మంది జేపీఎస్‌లకు గ్రేడ్-4 హోదా

Grade-4 status for 463 JPS

Jul 27, 2024

463 మంది జేపీఎస్‌లకు గ్రేడ్-4 హోదా
తెలంగాణలో మరో 463 మంది జూనియర్ పంచాయతీ కార్యదర్శుల (జేపీఎస్) ఉద్యోగాలను ప్రభుత్వం క్రమబద్ధీకరించింది. వీరికి గ్రేడ్-4 హోదా కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో మొత్తం 6,603 గ్రేడ్-4 పోస్టులు ఉండగా ఇప్పటివరకు 4,925 జేపీఎస్‌లను క్రమబద్ధీకరించారు. గ్రేడ్-4గా రెగ్యులర్ చేయడానికి కనీసం నాలుగేళ్ల సర్వీసు పూర్తి చేయాలని గత ప్రభుత్వం ఖరారు చేసింది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్