- Advertisement -
ఘనంగా పెద్దగోని శివగౌడ్ పుట్టిన రోజు వేడుకలు
ఎల్బీనగర్, వాయిస్ టుడే:
మహేశ్వరం నియోజకవర్గం ఆర్కేపురం డివిజన్ బీజేపీ నాయకులు పెద్దగోని శివగౌడ్ పుట్టిన రోజు వేడుకలు విజయ దశమి పర్వదినాన ఘనంగా నిర్వహించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చి శివగౌడ్ చే కేకు కటింగ్ చేయించి, శాలువలతో ఘనంగా సత్కరించి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. శుభాకాంక్షలు తెలిపిన వారిలో బీజేపీ మైనారిటీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎండీ అబ్దుల్ మన్నన్, నజీర్ అహ్మద్, సిద్దు, సాహో శివ, పరమేష్, అఫ్రోజ్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -