- Advertisement -
షర్మిలకు ఘన స్వాగత ఏర్పాట్లు
చిత్తూరు
చిత్తూరు జిల్లా గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం కార్వేటినగరం మండల కేంద్రంలోఏపీ సీసీ అధ్యక్షురాలు షర్మిళ రాక కోసం భారీగా ఏర్పాట్లు చేసారు. గంగాధర్ నెల్లూరు నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి డి రమేష్ బాబు ఆధ్వర్యంలో ఏర్పాటులు జరిగాయి.
- Advertisement -