బీజేవైఎం కొండాపూర్ డివిజన్ అధ్యక్షుడు గా గుమ్మడి సాయి సుకుమార్ పటేల్*
Gummadi Sai Sukumar Patel elected as BJYM Kondapur division president
కొండాపూర్ డివిజన్ బీజేపీ యువ మోర్చా అధ్యక్షులుగా నియమితులైన గుమ్మడి సాయి సుకుమార్ పటేల్ కు బీజేపీ శేరిలింగంపల్లి అసెంబ్లీ ఇంచార్జ్ , కాంటెస్టెడ్ ఎమ్మెల్యే రవి కుమార్ యాదవ్ మరియు కొండాపూర్ డివిజన్ బీజేపీ అధ్యక్షులు అరవింద్ చక్రవర్తి చేతుల మీదుగా నియామక పత్రాన్నిఅందజేశారు.
కొండాపూర్ డివిజన్ బీజేపీ యువ మోర్చా అధ్యక్షులుగా నియమితులైన గుమ్మడి సాయి సుకుమార్ పటేల్ మాట్లాడుతూ , బీజేపీ సిధాంతం ఆదర్షాలకు నీతీ, నిజయితీ,నిబద్దత, క్రమశిక్షణ , చిత్తశుద్ధితో, వ్యవరిస్తానని డివిజన్ లోని బీజేవైఎం నాయకులు , కార్యకర్తలను సమన్యాయం చేస్తూ, డివిజన్ లోని యువత , స్థానిక ప్రజలు ఎదురుకుంటున్న సమస్యలపై పోరాటం చేస్తాని మాట ఇస్తూ , నా పైన నమ్మకం ఉంచి , నాకు బాధ్యతను ఇచ్చిన బీజేపీ రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ , గంగుల చంద్రశేఖర్ యాదవ్ , గంగళ రాధాకృష్ణ యాదవ్ , డివిజన్ బీజేపీ అధ్యక్షులు అరవింద్ , కైతాపురం జితేందర్ , బీజేవైఎం నాయకులు తోట్ల భరత్ కుమార్ , పిల్లి సాయి కుమార్ , డివిజన్ బీజేపీ ప్రధాన కార్యదర్శి కైలా రాజేందర్ రెడ్డి , శేరి నవీన్ రెడ్డి కి మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అని అన్నారు, ఈ కార్యక్రమంలో కొండాపూర్ డివిజన్ బీజేపీ అధ్యక్షులు అరవింద్ చక్రవర్తి , హఫీజ్ పేట్ డివిజన్ బీజేపీ అధ్యక్షులు కైతాపురం జితేందర్ , కొండాపూర్ డివిజన్ బీజేపీ ప్రధాన కార్యదర్శి కైలా రాజేందర్ రెడ్డి , బీజేవైఎం నాయకులు రాము యాదవ్, సంపత్ మరియు ఇతరులు పాల్గొన్నారు.



