- Advertisement -
హ్యాట్రిక్ ఎమ్మెల్యే గా ఘన విజయం సాధించిన ఎమ్మెల్యే అరేకపూడి గాంధీ కి సతీసమేతంగా కలసి శుభాకాంక్షలు తెలియజేసిన కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్ .
శేరిలింగంపల్లి నియోజకవర్గ సార్వత్రిక ఎన్నికల్లో ముచ్చటగా మూడో సారి గెలుపొంది, హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గులాబీ జెండా ఎగురావేసిన ఎమ్మెల్యే అరేకపూడి గాంధీ ని, సతీమణి శ్యామల దేవి ని, యువ నాయకులు అరేకపూడి పృథ్వి ని ఈ రోజు వారి స్వగృహంలో కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్ వారి సతీమణి ఫాతిమా పటేల్ , కొండాపూర్ డివిజన్ యువ జన నాయకులు ఆదిల్ పటేల్ కలసి శుభాకాంక్షలు తెలియజేశారు. వారితో బాటుగా సీనియర్ నాయకులు తుడి ప్రవీణ్ , యువ నాయకులు కచ్చావా దీపక్ గారు ఉన్నారు.

- Advertisement -