- Advertisement -
విద్యార్దులను వేధిస్తే కఠిన చర్యలు
Harassment of students will be dealt with strictly
ఏలూరు
ఫీజు రియింబర్స్ మెంట్ ను అడ్డుపెట్టుకొని విద్యార్ధులకు పరీక్షల సమయంలో హాల్ టిక్కెట్ మరియు ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇవ్వకుండా వేధిస్తే ఆయా కళాశాలలపై చర్యలు తప్పవని కలెక్టర్ వెట్రీ సెల్వీ హెచ్చరించారు. ఇటువంటి చర్యలకు ఎవరైనా పాల్పడితే గ్ర్రీవెన్స్ సెల్ నెం. 9491041188 కు గానీ, జిల్లా కలెక్టర్ వారికి గానీ స్వయంగా తెలియజేయవచ్చని ఆమె ఒక ప్రకటనలో పేర్కోన్నారు.
- Advertisement -