- Advertisement -
భార్యను చంపేముందు కుక్కను చంపాడు
He killed the dog before killing his wifeరంగారెడ్డి
భార్యను చంపి డెడ్ బాడీని కుక్కర్లో ఉడకపెట్టిన భర్త.. కేసులో సంచలన విషయాలు బయటపడ్డాయి. భార్య మాధవిని చంపి ఆనవాళ్లు లేకుండా చేయాలని భర్త గురుమూర్తి భావించాడు. మటన్ కొట్టే కత్తితో భార్య శరీరాన్ని ముక్కలుగా నరికాడు. ఆపై ఎముకల నుంచి మాంసాన్ని వేరు చేసి కుక్కర్లో ఉడికించాడు. ఎముకలను కాల్చి, ఆపై దంచి పొడి చేసి ఆనవాళ్లు లేకుండా చేయడానికి ప్రయత్నం చేసాడు. వీటన్నిటినీ కవర్లలో పెట్టి జిల్లెలగూడ చెరువులో పడేసాడు. భార్యను చంపడానికి ముందు అతను ప్రాక్టీస్ కోసం ఓ కుక్కను చంపినట్టు సమాచారం.
- Advertisement -




