- Advertisement -
పాత బస్తీ వెల్డింగ్ షాప్ లో భారీ అగ్ని ప్రమాదం
Heavy fire accident in Old Basti welding shop
హైదరాబాద్
పాతబస్తీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఐఎస్ సదన్ పిఎస్ పరిధిలో ఉన్న మదన్నపేట చౌరస్తాలో ఉన్న వుడ్ వర్క్ అండ్ వెల్డింగ్ షాప్ లలో మంటలు ఎగిసిపడ్డాయి. అటుగా వెళ్తున్న స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. స్పాట్ కి వచ్చిన పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపు చేసారుఏ. అగ్నిప్రమాదానికి గల కారణాలు టెలియాల్సి ఉంది.
- Advertisement -