Saturday, March 7, 2026

లైబ్రరీ ని ప్రారంభించిన హై కోర్ట్  చీఫ్ జస్టిస్ అలోక్ ఆరాదే

- Advertisement -

తెలంగాణ హైకోర్టు అడ్వకేట్ అసోషియేషన్ లైబ్రరీ ని ప్రారంభించిన తెలంగాణ హై కోర్ట్  చీఫ్ జస్టిస్ అలోక్ ఆరాదే 

హైదరాబాద్  బ్యూరో చీఫ్  ఆగస్ట్  28: తెలంగాణ హైకోర్టు అడ్వకేట్ అసోషియేషన్ లైబ్రరీ ని ప్రారంభించిన తెలంగాణ హై కోర్ట్  చీఫ్ జస్టిస్ అలోక్ ఆరాదే  ప్రారంభించారు. హైకోర్ట్ న్యాయమూర్తుల సమక్షంలో ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అడ్వకేట్ జనరల్ బి.స్.ప్రసాద్, అసోసియేషన్ అధ్యక్షులు నాగేశ్వర్ రావు, ఉపాద్యక్షులు  కల్యాణ్ రావు, కార్యదర్శి ప్రదీప్  ,  దేవేందర్,   బైరెడ్డి  శ్రీనివాస్,పూర్ణశ్రీ, శారద కటకం,శ్రీనివాస్ సీనియర్ కార్యవర్గ సభ్యులు నాగులూరి కృష్ణ కుమార్ గౌడ్, సి. సునితకుమారి , కార్యవర్గ సభ్యులు శారద, హరిందర్ సింగ్,సైదులు,భారత్, చైతన్య లత, అసోసియేషన్ సభ్యులు న్యాయవాదులు పాల్గొన్నారు. నాగులూరి క్రిష్ణ కుమార్ గౌడ్ అడ్వొకేట్ సీనియర్ కార్యవర్గ సభ్యులు తెలంగాణ రాష్ట్ర హై కోర్ట్ న్యాయవాదుల సంఘం.పాల్గొన్నారు

High Court Chief Justice Alok Aradeh inaugurated the library
High Court Chief Justice Alok Aradeh inaugurated the library
- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్