Thursday, March 5, 2026

విశాఖలో హిందూ సంఘాల నిరసన

- Advertisement -

విశాఖలో హిందూ సంఘాల నిరసన

Hindu communities protest in Visakhapatnam

విశాఖపట్నం
బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసనగా విశాఖలో హిందూ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు.ఆర్కెబీచ్ వద్ద జరిగిన జరిగిన ర్యాలీలో బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు పాల్గోన్నారు.హైందవ జాతిపై అక్కసుతో అనేక మంది ముష్కరులు ఇష్టారాజ్యంగా హింసకు దిగుతున్నారని ఆరోపించారు.బంగ్లాదేశ్‌లో మానవహక్కుల ఉల్లంఘన నిలిపివే యాలని, దేవాలయలపై దాడులు, హిందువులపై మారణహోమం ఆపాలని కోరారు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్