గృహనిర్బంధం చేసి అక్రమ అరెస్టు

- Advertisement -
House arrest and illegal arrest
House arrest and illegal arrest

వాయిస్ టుడే వరంగల్ :  ఈరోజు వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ ముట్టడికి పిలుపునిచ్చిన సందర్భంగా ఉదయమే కాంగ్రెస్ నాయకులు కొండా సురేఖ మురళీధర్ రావు ను రామ్ నగర్ లోని  స్వగృహంలో ముందస్తుగా గృహనిర్బంధం చేసి అక్రమ అరెస్టు చేయడం జరిగింది. కొండా సురేఖ మురళీధర్ రావు మాట్లాడుతూ BRS పార్టీ నాయకులు అధికారం ఉందని  పోలీస్ వ్యవస్థను అడ్డం పెట్టుకొని పేద ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని నిలదీయడానికి వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టిన సందర్భంగా కార్యక్రమాన్ని  సజావుగా సాగనీయకుండా అధికార పార్టీ ఎమ్మెల్యే ఇలాంటి నీచపు రాజకీయాలు చేయడం సిగ్గుచేటు అని ఇది ప్రజా ప్రభుత్వమా లేక దోపిడీ ప్రభుత్వమ అని ఇలాంటి నీచ ప్రభుత్వానికి త్వరలోనే తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని ఇకపై తెలంగాణలో మీ ఆటలు సాగవని కొండా సురేఖ-మురళీధర్ రావు  మండిపడ్డారు….

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular