- Advertisement -
కవిత బంధువులలో ఇళ్లలో ఈడి సోదాలు….
కవిత ఆడపడుచు అఖిల ఇంటిలో సోదాలు చేస్తున్న ఈడి అధికారులు….
ఉదయం 6:30 గంటలకు కు మాదాపూర్ లోని అఖిల నివాసానికి చేరుకున్న ఈడి అధికారుల బృందం….
సోదాలు చేస్తున్న ఏడుగురు ఈడి అధికారుల బృందం….
కవిత అరెస్ట్ అనంతరం జరుగుతున్న సోదాలు కావడంతో ప్రాధాన్యత….
ఇప్పటికే ఈడి కస్టడీలో ఎమ్మెల్సీ కవిత….
కవిత ఇచ్చిన సమాచారం మేరకే ఈడి సోదాలు అని సమాచారం…..
- Advertisement -