Sunday, September 8, 2024

మానవహక్కులను పరిరక్షించి ప్రజాపాలనతో మన్ననలు పొందాలి: సి. హెచ్.విజయమోహన్ రావు

- Advertisement -

హౌస్ అఫ్ బిషప్స్ మీటింగ్ లో బిషప్.డాక్టర్. సి. హెచ్.విజయమోహన్ రావు

హైదరాబాద్ డిసెంబర్ 11: తెలంగాణ రాష్ట్రనూతన రెండవ ముఖ్యమంత్రి గా ప్రమాణస్వీకారo చేసిన యనముల రేవంతిరెడ్డి మానవహక్కులను పరిరక్షించి ప్రజాపాలనతో మన్ననలు పొందాలని ఆంగ్లకన్ క్లర్జీ ఎపిస్కోపల్ అఫ్ డయోసీస్,గ్లోబల్ WAECAEM కౌన్సిల్ అఫ్ బిషప్స్, నకా-చర్చి ఆర్చిబిషప్.డాక్టర్. సి. హెచ్.విజయమోహన్ రావు అన్నారు. హైదరాబాద్లో జరిగిన హౌస్ అఫ్ బిషప్స్ మీటింగ్ నకుముఖ్యఅతిధిగా హాజరై మాట్లాడుతు తెలంగాణ రాష్ట్రనూతన రెండవ ముఖ్యమంత్రి గా ప్రమాణస్వీకారo చేసిన యనముల రేవంతిరెడ్డి గారికి, డిప్యూటీ ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్కు, మంత్రులు తుమ్మల. నాగేశ్వరరావు,పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ధనసరి సీతక్క , మరియు తదితర మంత్రులకు, విజయం సాధించిన ఎంఎల్ఏ లకు ప్రతేకమైన అభినందనలు శుభాకాంక్షలు తెలిపారు.ప్రజలకుయిచ్చిన ఆరు గ్యారంటీలను నెరవేర్చి నిరుద్యోగ, విద్య, వైద్య రెవెన్యూ వంటి వాటియందు ప్రత్యేకమయిన దృష్టిపెట్టి మానవహక్కులను పరిరక్షించి ప్రజాపాలనతో మన్ననలు పొందాలని,క్రిస్టియన్స్ మరియు పాస్టర్స్ ఎదుర్కొంటున్న సమస్యలనుండి తగిన సహాయము చేయాలని, క్రిస్టియన్స్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు.

Human rights should be protected and pardoned by public administration: c. H. Vijayamohan Rao
Human rights should be protected and pardoned by public administration: c. H. Vijayamohan Rao
- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్