- Advertisement -
మణికొండ లో హైడ్రా కూల్చివేతలు
Hydra demolitions in Manikonda
హైదరాబాద్
నెక్నాంపూర్ లోని లేక్ వ్యూ విల్లాస్ లోహైడ్రా అధికారులు కూల్చివేతలు చేపట్టారు. నెక్నాంపూర్ చెరువును కబ్జాదారులు కబ్జా చేసినట్లు గుర్తించారు. అక్రమంగా వెలసిన నిర్మాణాలను కూల్చివేసారు. గతంలో రెవెన్యూ,
జీహెచ్ఎంసి అధికారులతో పాటు హెచ్ఎండిఏ అధికారులు కూల్చివేతలు చేపట్టారు. మూడుసార్లు కూల్చివేసినా యధావిధిగా అక్రమ నిర్మాణాలు చోటు చేసుకున్నాయి. ఈ సారి హైడ్రా కమీషనర్ రంగనాథన్ అదేశాల
మేరకు కూల్చివేతలు, భారీ పోలీస్ బందోబస్తు నడుమ కొనసాగాయి. గురువారం నాడు హైడ్రా కమిషనర్ రంగనాధ్ చిన్న చెరువును సందర్శించారు. 24 గంటల్లోనే యాక్షన్ ప్లాన్ మొదలుపెట్టింది హైడ్రా.
- Advertisement -