మదీనగూడ  మజీద్ బండ దగ్గర హైడ్రా ఆపరేషన్

- Advertisement -

మదీనగూడ  మజీద్ బండ దగ్గర హైడ్రా ఆపరేషన్
హైదరాబాద్

Hydra operation near Madinaguda Majeed Banda
కొండాపూర్లో రూ. 700 కోట్ల విలువైన భూమిని హైడ్రా కాపాడింది. కొండాపూర్ లోని జంగంకుంట ఆక్రమణలు పై హైడ్రా సీరియస్ యింది. శేరిలింగంపల్లి మున్సిపల్ కార్యాలయం – మదీనగూడ  మజీద్ బండ దగ్గర హైడ్రా ఆపరేషన్ నిర్వహించింది. అక్రమనదారులు నాలుగు ఎకరాల జంగంకుంట ను మాయం చేసారు. సర్వేనెంబర్ 134 లో మట్టి పోసి కుంటను చదును చేసారు. ప్లాట్లుగా చేసి అమ్మకానికి సిద్ధమైయ్యారు. రెవెన్యూ అధికారులు వారిపై పై కేసులు పెట్టారు. జంగంకుంట లో  రెవెన్యూ అధికారులతో కలసి జాయింట్ ఇన్స్పెక్షన్ చేసిన హైడ్రా అధికారులు  పోలీసుల సహకారంతో చెరువు చుట్టూ ఫెన్సింగ్ వేసారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular