- Advertisement -
పార్టీ ఉనికి కోసం కపట నాటకం ?
Hypocritical drama for the existence of the party?
ఢిల్లీలో ధర్నాకు కాంగ్రెస్ ఎందుకు రాలేదనే జగన్ ప్రశ్నకు షర్మిల ఘాటుగా స్పందించారు. ‘మీ ధర్నాకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి? పార్టీ ఉనికి కోసం కపట నాటకం ఆడినందుకా? వ్యక్తిగత హత్యను రాజకీయం చేసినందుకా?’ అని ఆమె ప్రశ్నించారు. YCP నిరసనలో స్వలాభం తప్ప, నిజం లేదన్నారు. ఆ ధర్నాతో రాష్ట్రానికి ప్రయోజనం శూన్యమని తెలిసి కాంగ్రెస్ దూరంగా ఉందని ఆమె ట్వీట్ చేశారు.
- Advertisement -