- Advertisement -
నేను నీతి, నిజాయితీ గల టీడీపీ కార్యకర్తను : గౌతు శిరీష
I am an ethical and honest TDP worker: Gauthu Sirisha
విజయవాడ
నేను నీతి, నిజాయితీ గల టీడీపీ కార్యకర్తనని గౌతు శిరీష అన్నారు. నూజివీడులో గౌడ సంఘం ఏర్పాటు చేసిన గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమం వివాదంపై గౌతు శిరీష వివరణ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి ఎవరు వస్తున్నారో తెలియదు. ఇకపై ఏ కార్యక్రమానికి వెళ్లినా.. ఎవరు వస్తున్నారో చూసుకుని వెళ్తానని అన్నారు.
- Advertisement -