- Advertisement -
నేనే బాగానే వున్నా…అందరికి థాంక్స్
I am fine...thanks to everyone
హైదరాబాద్
తన నివాసం వద్ద మీడియాతో అల్లు అర్జున్ మాట్లాడారు. నేను బాగానే ఉన్నా. ఆందోళన చెందాల్సిన పనిలేదు.. నేను చట్టాన్ని గౌరవిస్తాను, నాకు మద్దతు తెలిపిన అందరికి ధన్యవాదాలు, రేవతి కుటుంబానికి నా సానుభూతి, జరిగిన ఘటన దురదృష్టకరం ఇది అనుకోకుండా జరిగిన ఘటన అని అన్నారు. కేసు కోర్టు పరిధిలో ఉంది, కాబట్టి న్యాయస్థానాన్ని గౌరవిస్తూ ఇప్పుడు ఏం మాట్లాడలేనని అన్నారు
- Advertisement -