- Advertisement -
ప్రభాస్ తో నాకు సంబంధం లేదు
I have no relation with Prabhas
షర్మిల
హైదరాబాద్
స్టార్ హీరో ప్రభాస్ తో తనకు ఎలాంటి సంబంధం లేదని రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల స్పష్టం చేశారు. వైఎస్ జగన్ తన సైతాన్ సైన్యంతో ప్రభాస్ తో నాకు సంబంధం ఉందని ప్రచారం చేయించారని ఆమె ఆరోపించారు. ‘నేనెప్పుడూ ప్రభాస్ ను చూడలేదు. నా పిల్లల మీద ప్రమాణం చేసి అప్పుడు చెప్పా.. ఇప్పుడు చెబుతున్నా’ అని వైఎస్ షర్మిల అన్నారు.
- Advertisement -