Sunday, September 8, 2024

పోచారంలో గ్రామ దేవత విగ్రహ ప్రతిష్ట

- Advertisement -
Idol of the village deity in Pocharam
Idol of the village deity in Pocharam

మేడ్చల్ జిల్లా పోచారంలో గ్రామ దేవతల విగ్రహ ప్రతిష్ట, బోనాల పండుగ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, మంత్రి మల్లారెడ్డి  బోనాలతో స్వాగతం పలికిన పోచారం మున్సిపాలిటీ మహిళలు. మహిళలతో బంగారు బోనం మోస్తూ, ఆలయం వరకు చేరుకున్న బోనం పూర్ణకుంభం తో స్వాగతం పలికిన ఆలయ అర్చకులు.అమ్మవారికి బోనం   సమర్పించిన ఎమ్మెల్సీ కవిత. హెలిక్యాప్టర్ తో పూల వర్షాన్ని కురిపించిన మంత్రి మల్లారెడ్డి, బిఆర్ఎస్ నాయకులు. ఎంతో ఆసక్తిగా చూస్తున్న భక్తులు స్థానిక ప్రజలు

Idol of the village deity in Pocharam
Idol of the village deity in Pocharam
- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్