- Advertisement -
డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికితే.. రూ.10,000ఫైన్, 6 నెలలు జైలు శిక్ష
If found drunk and driving.. Rs. 10,000 fine, 6 months imprisonment
హైదరాబాద్
నూతన సంవత్సరం వేళ ట్రాఫిక్ పోలీసులు డ్రంకన్ డ్రైవింగ్ పరీక్షలకు నడుం బిగించారు. మంగళవాంర ళ రాత్రి 8 నుంచి రేపు ఉదయం 7 గంటల వరకు డ్రంక్ అండ్ డ్రైవ్, డ్రగ్ డిటెక్షన్ టెస్టులు చేయనున్నారు. మద్యం తాగి మొదటి సారి పట్టుబడితే రూ.10వేల ఫైన్, 6 నెలల జైలు శిక్ష పడుతుందని హెచ్చరించారు. రెండోసారి పట్టుబడితే ₹15వేల జరిమానా, జైలు శిక్ష, 3 నెలల పాటు డ్రైవింగ్ లైసెన్స్ సస్పెండ్ అవుతుంది. డ్రగ్స్ సేవించి దొరికితే నాన్బెయిలబుల్ కేసులు నమోదు అవుతుందని వెల్లడించారు.
- Advertisement -