తోక తిప్పితే తాటా తీస్తా.

- Advertisement -

తోక తిప్పితే తాటా తీస్తా.

If you turn the tail, you will get a paw.

సీఎం చంద్రబాబు వార్నింగ్

కుప్పం,
కుప్పంలో ఎవరైనా తోక తిప్పితే తాటా తీస్తానంటూ సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.  కుప్పంలో పర్యటించిన ఆయన సూర్యఘర్ పథకం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. గత ఐదేళ్లుగా కుప్పం ను నాశనం చేశారు. అడ్డదిడ్డంగా దోచుకున్నారు. చెడు వ్యక్తులకు సహకరించకండి. ఎన్ని తప్పులు చేయాలో అన్ని తప్పులు చేశారు కాబట్టే 11 సీట్లు వచ్చాయి. ఇక ముందు ఆ సీట్లు కూడా రావు అంటూ చంద్రబాబు ఫైర్ అయ్యారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular