కుతంత్రాలు ఎదుర్కోవాలంటే పంచతంత్రాలు నేర్చుకోవాలి

- Advertisement -

కుతంత్రాలు ఎదుర్కోవాలంటే పంచతంత్రాలు నేర్చుకోవాలి

Mar 09, 2024,

కుతంత్రాలు ఎదుర్కోవాలంటే పంచతంత్రాలు నేర్చుకోవాలి
కబ్జాదారులకు నేతలు అండగా ఉండటం దురదృష్టకరమని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. కాకినాడలో నిర్వహించిన అఖిల భారత తెలుగు సాహితీ సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు. “ప్రస్తుతం భూముల ఆక్రమణలు, కబ్జాలు పెరిగిపోయాయి. ప్రస్తుత ప్రభుత్వాలు భాషను ప్రోత్సహించట్లేదు. భాష వ్యాప్తికి దిన పత్రికలు, సినిమాలు దోహదం చేస్తాయి. రాజకీయాల్లో కుతంత్రాలు ఎదుర్కోవాలంటే పంచతంత్రాలు నేర్చుకోవాలి” అని తెలిపారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular