Sunday, September 8, 2024

పలు జిల్లాలకు ఐఎండీ రెడ్ అలెర్ట్..

- Advertisement -

తెలంగాణ లోని పలు జిల్లాలకు ఐఎండీ రెడ్ అలెర్ట్..
హైదారాబాద్

IMD red alert for many districts..

ములుగు, మహబూబాబాద్, ఖమ్మం, భద్రాది కొత్తగూడెం జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్  ప్రకటించింది. రెడ్ అలెర్ట్ ఇచ్చిన జిల్లాలకు అతి భారీ నుంచి అత్యంత భారీ వర్ష సూచన విడుదల చేసింది. కరీంనగర్,భూపాలపల్లి, కొమరంభీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, వరంగల్, హనుమకొండ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం వుంది.  గురువారంబంగాళాఖాతంలో అల్పపీడనంఏర్పడింది. శుక్రవారం నాటికి మరికొన్ని గంటల్లో బలపడి తీవ్ర వాయుగుండంగా అల్పపీడనం మారనుంది. హైదరాబాద్ తో పాటు పరిసర జిల్లాలకు మోస్తరు నుంచి భారీ వర్ష సూచన.జిల్లాల అధికారులను అలెర్ట్ చేసిన ఐఎండీ..

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్