- Advertisement -
ఓయూ జేఏసి క్యాలెండర్ ఆవిష్కరణ
Inauguration of OU JAC Calendar
ఓయూ జేఏసీ టిఎస్ జేఏసీ నూతన క్యాలెండర్ ఆవిష్కరించిన ఓయూ జేఏసీ చైర్మన్ కొత్తపల్లి తిరుపతి
హైదరాబాద్
ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద 2025 నూతన సంవత్సర క్యాలెండర్ కొత్తపల్లి తిరుపతి ఆధ్వర్యంలో ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కాసిం హాజరై క్యాలెండర్ ను విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కొత్తపల్లి తిరుపతి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఓయూ జేఏసీ టీఎస్ జేఏసీ క్యాలెండర్ ను ఆర్ట్స్ కళాశాల వద్ద ఆవిష్కరించడం ఆనవాయితీగా ఉంది అన్నారు. ఓయూ విద్యార్థులు 2025 తమ గమ్య స్థానాన్ని చేరుకొని తల్లిదండ్రుల ఆశలను నిలబెట్టాలని ఆశిస్తున్నా అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలో జాబ్ క్యాలెండర్ ను విడుదల చేస్తుంది ఉద్యోగాల కోసం అందరూ ప్రిపేర్ అయ్యి ఉద్యోగాలు సాధించాలని ఆశాభావం వ్యక్తం చేశారు.
- Advertisement -