Sunday, September 8, 2024

అవుకు రెండో టన్నెల్  ప్రారంభోత్సవం

- Advertisement -

రాయలసీమ ప్రజల చిరకాల వాంఛను నెరవేరుస్తూ గాలేరు – నగరి సుజల స్రవంతిలో భాగంగా రూ.567.94 కోట్ల వ్యయంతో పూర్తి చేసిన అవుకు ప్రాజక్ట్ మొదటి, రెండు టన్నెల్లు.. మూడువ టన్నెల్, ఇతర అనుబంధ పనుల్లో భాగంగా కూడా ఇప్పటికే.. రూ.934 కోట్ల విలువైన పనులు పూర్తి.

దీంతో ఇప్పటికే మొత్తం రూ.1,501.94 కోట్ల విలువైన పనులు పూర్తి

నేడు రెండో టన్నెల్‌ను జాతికి అంకితం చేసి.. గోరకల్లు రిజర్వాయర్ నుంచి అవుకు రిజర్వాయర్‌కు 20వేల క్యూసెక్కుల నీటిని.. నంద్యాల జిల్లా మెట్‌పల్లి వద్ద ..విడుదల చేయనున్న సీఎం జగన్

Inauguration of second tunnel to Avu
Inauguration of second tunnel to Avu

అవుకు రిజర్వాయర్ వల్ల ప్రయోజనాలు శ్రీశైలం కుడి గట్టు కాలువ కింద 1.5 లక్షల ఎకరాలకు..సాగు నీటి సరఫరా.. గాలేరు – నగరి సుజల స్రవంతి పథకం కింద గండికోట..

వామికొండ, సర్వారాయసాగర్, మైలవరం, పైడిపాలెం.. తదితర రిజర్వాయర్లకు రోజుకు 1 టీఎంసీ చొప్పున.. అదనపు నీటి సరఫరాకు వెసులబాటు. ఉమ్మడి కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో .. 2.60 లక్షల ఎకరాలకు సాగు నీరు.. 1.31 లక్షల ఎకరాల ఆయకట్టు స్టిరీకరణ.. 640 గ్రామాల్లోని 20 లక్షల మందికి తాగునీరు. వేగంగా అవుకు టన్నెల్ – 3 పనులు కృష్ణా నదిలో వరద నీరు లభ్యమయ్యే సమయం.. రోజురోజుకి తగ్గిపోతున్న నేపథ్యంలో.. నేడు ప్రారంభిస్తున్న 20వేల క్యూసెక్కులకు అదనంగా.. మరో 10 వేల క్యాసెక్కుల నీటిని.. త్వరితగతిన తరలించేలా రూ.1279.78 కోట్ల వ్యయంతో.. చురుగ్గు అవకు టన్నెల్ – 3 డిస్ట్రీబ్యూటరీ, ఇతర అనుబంధ పనులు రూ.934 కోట్ల విలువైన పనులు ఇప్పటికే పూర్తి.. మొత్తం 5.801 కి.మీ పొడవులో ఇప్పటికే..4.526 కి.మీ పనులు పూర్తి… దీనితో మొత్తం 30వేల క్యూసెక్కుల నీటిని తరలించే వెసలబాటు.

Inauguration of second tunnel to Avu
Inauguration of second tunnel to Avu
- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్