రాష్ట్రంలో పెరుగుతున్న హెచ్ఐవీ  రోగులు

- Advertisement -

రాష్ట్రంలో పెరుగుతున్న హెచ్ఐవీ  రోగులు

Increasing number of HIV patients in the state

ఈ జిల్లాలోనే అత్యధిక హెచ్ఐవీ రోగులు
అమరావతి
ఏపీలో హెచ్ఐవీ రోగుల సంఖ్య పెరుగుతోంది. రాష్ట్రంలోని పలు  జిల్లాల్లో ఎయిడ్స్ వ్యాప్తి అధికంగా ఉన్నట్లు నాక్స్ తెలిపింది. ఏటా రాష్ట్రంలో 3,510 మంది దీని బారిన పడుతున్నట్లు తెలిపింది. ఎన్టీఆర్  జిల్లాలో అత్య ధికంగా 19,865 మంది,  అల్లూరి జిల్లాలో అత్యల్పంగా 1,408 మంది  కాకినాడ 18,234, తూర్పుగోదావరి 17,618, పల్నాడు  17,536, గుంటూరు 16,630, ప్రకాశం 16,280, విశాఖపట్నం లో 15,999 మంది హెచ్ఐవీ రోగులున్నట్లు  పేర్కొంది..

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular