ఆరోగ్యశ్రీ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల నిరవధిక సమ్మె,

- Advertisement -

ఆరోగ్యశ్రీ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల నిరవధిక సమ్మె,

Indefinite strike of Arogyasree Outsourcing employees,

కలెక్టరేట్ ఎదుట నిరసన దీక్షలు
భద్రాద్రి కొత్తగూడెం
కొత్తగూడెం కలెక్టరేట్ ఎదుట రాజివ్ ఆరోగ్యశ్రీ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు నిరసన దీక్షలు చేపట్టారు. డిమాండ్ల పరిస్కారం కొరకు నిరవధిక సమ్మెకు దిగారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ…. అవుట్సోర్సింగ్ విధాన రద్దు చేసి తమను డేటా ప్రాసెసింగ్ ఆఫీసర్లుగా గుర్తించి జీవో నెంబర్ 60 ప్రకారం తమకు జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి తమకు హెల్త్ కార్డులు అందించాలని, భీమా సౌకర్యం కల్పించాలని అన్నారు. ట్రస్ట్ ట్రెజరీ ద్వారా తమకు జీతాలు చెల్లించాలని అన్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించాలని, లేనిపక్షంలో సమ్మెను ఉధృతం చేస్తామని అని అన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular