- Advertisement -
శంషాబాద్ విమానాశ్రయంలో ఇండిగో విమానం అత్యవసర ల్యాండింగ్
Indigo flight makes emergency landing at Shamshabad airportరంగారెడ్డి
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం లో ఇండిగో విమానం అత్యవసర ల్యాండింగ్ అయింది. ముంబాయి నుండి విశాఖపట్నం వెళుతున్న ఇండిగో విమానంలో సాంకేతిక లోపాన్ని పైలట్ గుర్తించారు. వెంటనే ల్యాండింగ్ కు హైదరాబాద్ ఏటీసీ నుండి అనుమతి తీసుకున్నాడు. శంషాబాద్ విమానాశ్రయం లో సేఫ్ గా విమానాన్ని ల్యాండ్ చేసాడు. ఘటన జరిగిన సమయంలో విమానం లో 144 మంది ప్రయాణీకులు వున్నారు.
- Advertisement -




