- Advertisement -
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను కలిసి శ్రీశైల దేవస్ధానం దసరా మహోత్సవాలకు ఆహ్వానించిన డిప్యూటీ సీఎం (దేవాదాయ శాఖ మంత్రి) కొట్టు సత్యనారాయణ, శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి, ధర్మకర్తలమండలి అధ్యక్షుడు రెడ్డివారి చక్రపాణిరెడ్డి.
- Advertisement -