- Advertisement -
ఆకివీడులో దారుణం
It is worse in Aakiveedu
ఆకివీడు
శ్రీ విజ్ఞాన్ స్కూల్ కరస్పాండెంట్ సత్యనారాయణ తొమ్మదవ తరగతి విద్యార్దినిపై శ్రీ విజ్ఞాన్ స్కూల్ కరస్పాండెంట్ సత్యనారాయణ దాడి చేసాడు. విద్యార్ధిని తీవ్రంగా చెంపలపై కొట్టి, పీక నులిమిన గాయపరచాడు.
స్కుల్ బస్సులో హేళనగా మాట్లాడిందని కరస్పాండెంట్ కుచ డ్రైవర్ ఫిర్యాదు చేసాడు. దాంతో స్కూల్ కరస్పాండెంట్.తో ఆగ్రహం విద్యార్దిని చితకబాదాడు. చెంపలు, మెడ భాగంలో వాచిపోవడంతో ఇంటికి వెళి తల్లిదండ్రుల వద్ద బాలిక విలపించింది. తీవ్ర గాయాలు కావడంతో హాస్పిటల్ లో చికిత్స చేయించారు. స్కూల్ కరస్పాండెంట్ పై పోలీసులకు ఫిర్యాదు చేసారు.
- Advertisement -