- Advertisement -
బ్రేకింగ్ న్యూస్: జగన్ కీలక నిర్ణయం
Jagan’s key decision
AP: మాజీ సీఎం, వైసీపీ చీఫ్ జగన్ తన బెంగళూరు పర్యటనను అర్ధాంతరంగా ముగించుకుని ఏపీకి వస్తున్నారు. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకోనున్నారు. వినుకొండ ఘటన నేపథ్యంలో జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. తాడేపల్లి నుంచి ఆయన వినుకొండ వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.
- Advertisement -