- Advertisement -
పాస్ పోర్టు కోసం హైకోర్టులో జగన్ పిటీషన్
Jagan's petition in High Court for passport
అమరావతి,
లండన్ వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ వైఎస్ జగన్ హైకోర్టును ఆశ్రయించారు. జగన్ తన కుమార్తె డిగ్రీ ప్రదానోత్సవం కార్యక్రమం కోసం ఈ నెల 3 నుంచి 25 వరకు లండన్ వెళ్లాల్సి ఉంది. అందుకు ఎన్ ఓ సి, ఇవ్వాలని పాస్ పోర్టు కార్యాలయం జగన్‌కు లేఖ రాసింది. ఈ నేపథ్యంలో ఆయన పాస్ పోర్టుకు ఎన్ ఓ సి, ఇచ్చేలా విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టును ఆదేశించాలని హైకోర్టును కోరారు. వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును రిజర్వ్ చేశారు.
- Advertisement -