- Advertisement -
బిసి సంక్షేమ శాఖ మంత్రి
పొన్నం ప్రభాకర్ ని కలిసిన
జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్
జగిత్యాల,
తెలంగాణ రాష్ట్ర బిసి సంక్షేమ శాఖ,రవాణా శాఖ మంత్రి వర్యులు పొన్నం ప్రభాకర్ ని
జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్
వారి నివాసం లో మర్యాద పూర్వకంగా కలిశారు.. ఈ సందర్భంగా ఆయనకు
పుష్ప గుచ్చం శుభాకాంక్షలు తెలిపారు…
మాజీ పార్లమెంట్ సభ్యునిగా ఉన్న సమయం లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో విశేష కృషి చేసిన వ్యక్తి ఆని, రాజకీయంగా మా కుటుంబంతో చాలా సన్నిహిత
అనుబంధం ఉండడం వలన వారిని మంత్రి అయిన సందర్భంగా కలిసి జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధి లో వారి సహకారం ఉండాలని కోరగా అందుకు సానుకూలంగా మంత్రి స్పందించారని ఎమ్మెల్యే
సంజయ్ కుమార్ తెలిపారు.
- Advertisement -


