జై భారత్ నేషనల్ పార్టీ మేనిఫెస్టో విడుదల

- Advertisement -

జై భారత్ నేషనల్ పార్టీ మేనిఫెస్టో విడుదల
విజయవాడ
జై భారత్ నేషనల్ పార్టీ మేనిఫెస్టో ను ఆ పార్టీ అధినేత వివి లక్ష్మీనారాయణ గురువారం విడుదల చేసారు. రైతులకు ప్రతి నెలా ₹5వేలు, వడ్డీలేని రుణాలు, రైతు కమిషన్ ఏర్పాటు, ఎకరానికి ₹15వేల నష్టపరిహారం, ప్రతి నియోజకవర్గంలో భారీ పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.  ఏటా జనవరి 26న గ్రూప్-1,2 నోటిఫికేషన్లు, సెప్టెంబర్లో ఉపాధ్యాయ పోస్టులు, అక్టోబర్ 21న ఎస్సై, కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేస్తామని తెలిపారు..

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular