- Advertisement -
*విశాఖపట్నం ప్రచారంలో దూసుకుపోతున్న జై భారత్ నేషనల్ పార్టీ*
*గత రెండు రోజులుగా విశాఖలో ర్యాలీ చేపట్టిన జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షులు మరియు విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి శ్రీ వి వి (జేడి) లక్ష్మినారాయణ*
*అడుగడుగునా బ్రహ్మ రథం పట్టిన విశాఖ ప్రజలు*
*ఉత్తర నియోజకవర్గాన్ని ఉత్తమ నియోజకవర్గంగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చిన శ్రీ వి వి (జేడి)లక్ష్మినారాయణ*
- Advertisement -