- Advertisement -
ఎల్బీనగర్, వాయిస్ టుడే: కల్వకుర్తిలో జరిగిన కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభలో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీని పీసీసీ కార్యదర్శి జక్కిడి ప్రభాకర్ రెడ్డి కలిశారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి పాటుపడాలని రాహుల్ గాంధీ సూచించినట్లు జక్కిడి ప్రభాకర్ రెడ్డి తెలిపారు.
- Advertisement -