- Advertisement -
వారం రోజుల నుండి బస్సు రావడం లేదంటూ జనగామ విద్యార్థుల నిరసన
Janagama students are protesting that the bus is not coming for a week
మంబాపూర్ రోడ్డు ప్రధాన రోడ్డ పైన బైఠాయింపు
తాండూర్ ..హైదరాబాద్ నిలిచిపోయిన వాహనాలు
స్థానిక నేతలు ఫోన్ లోఎమ్మెల్యేకు సమాచారం
వికారాబాద్
పెద్దముల్ మండలం జనగామ గ్రామం నుండి మంబాపూర్ తాండూర్ కు వెళ్లే కాలేజీ స్కూల్ విద్యార్థులకు వారం రోజుల నుండి బస్సు రాక ఇబ్బంది పడుతున్నాం. కాలినడక. ఆటోలలో ద్వారా వెళ్తున్నామని నేపథ్యంలో ఈ విషయం తాండూర్ డిఎంకు తెలిపిన స్పందించకపోవడంతో అందోళనకు దిగామని విద్యార్దులు, తల్లిదండ్రులు అన్నారు. మంబాపూర్ రోడ్డుపైన బైటాయించారు. తాండూర్ నుండి వికారాబాద్ హైదరాబాద్ వెళ్లే వాహనాలు అర్ధగంట ఆగిపోవడం జరిగింది. విషయంన్ని తెలుసుకున్న పెద్దముల్ పోలీసులు సంఘటన స్థలం చేరుకొని సముదాయించినారు. స్థానిక మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నారాయణరెడ్డి ఎమ్మెల్యే తో ఫోన్లో మాట్లాడి డిఎంకు తెలపడంతో అయన బస్సు వేస్తామని హామీ ఇచ్చారు. దాంతో అందరూ శాంతించారు .
- Advertisement -