- Advertisement -
జనసేన అనకాపల్లి నేత పరుచూరి రాజీనామా
అనకాపల్లి
జనసేన పార్టీకి అనకాపల్లి నియోజకవర్గ ఇన్చార్జి పరుచూరి భాస్కరరావు రాజీనామా చేసారు. అయన రాజకీయాలకు శాశ్వతంగా స్వస్తి పలకనున్నారు. పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కోసం పడిగాపులుపడినా అవకాశం దక్కలేదు. మనస్థాపం చెందిన పరుచూరి భాస్కరరావు రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నారు.
- Advertisement -



