చింతకుంట గ్రామం లో కొత్తపల్లి యూత్ అధ్యక్షుడు జయప్రకాశ్ రెడ్డి, ఎంపీటీసీ తిరుపతి నాయక్, ఆధ్వర్యంలో ఇతర పార్టీ ల నుండి బి ఆర్ ఎస్ పార్టీలోకి చేసిరికలు
కొత్తపల్లి చింతకుంట శాంతి నగర్ నవంబర్ 13(వాయిస్ టుడే)
సోమవారం రోజు చింతకుంట శాంతి నగర్ గ్రామంలో
కొత్తపల్లి యాత్ అధ్యక్షుడు జయప్రకాశ్ రెడ్డి,
ఎంపీటీసీ తిరుపతి నాయక్,
ఆధ్వర్యంలో బి ఆర్ ఎస్ పార్టీ లోకి బీజేపీ కాంగ్రెస్ నాయకుల చేరిక ఈ కారిక్రమం కరీంనగర్ బి ఆర్ ఎస్ అభ్యర్థి మంత్రి గంగుల కమలాకర్ కాండువా కప్పి ఆహ్వానించారు అనంతరం మంత్రి గంగుల కమలాకర్ ని గజమాలతో సన్మానం చేసారు ఆ తరువాత ప్రచారం లో పాల్గొన్నారు ఈ కార్యక్రమం లో,
పెరుమాండ్ల మహేష్, ఆకాష్, సాగర్,తాళ్లపెల్లి మణికంఠ, శశి
చారి,సన్నీ, శ్రీకాంత్, ఈశ్వరస్వామి, ఈరోజు చేరిన నాయకులు, నాగరాజు, జిట్టావేణి రాజు, అనిల్, రాజ్ కుమార్, గంగరాజు, అభిలాష్, మల్లయ్య, సాయి, చరణ్, గణేష్, అనిల్, సంపత్, దిలీప్, ప్రశాంత్, వేణు తదితరులు పాల్గొన్నారు



