- Advertisement -
నేడు రాయచోటిలో ఉద్యోగమేళా
Job fair in Rayachoti today
రాయచోటి, జనవరి 22:
రాయచోటిలోని కలెక్టరేట్ పక్కనగల ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల నందు గురువారం ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి నాగార్జున తెలిపారు .ఈ ఉద్యోగమేళా రాష్ట్ర ప్రభుత్వం ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, జిల్లా ఉపాధి కార్యాలయము, నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జరుగుతుందని తెలిపారు .ఈ ఉద్యోగ మేళాలో అంతర్జాతీయ కంపెనీలైన హుండాయ్, మూవీస్, ఫ్లిప్కార్ట్, అపోలో ఫార్మసీ తదితర కంపెనీలు పాల్గొంటున్నాయని వివరించారు. జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులు ఈ ఉద్యోగమేలను సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరారు. ఆసక్తిగల ఆసక్తి గల అభ్యర్థులు ప్లేస్మెంట్ ఆఫీసర్ వెంకటేష్ 8889776368,950 104260 నంబర్లను సంప్రదించాల్సిందిగా సూచించారు.
- Advertisement -