- Advertisement -
ఈ నెల 26న ఆళ్లగడ్డ అనంత డిగ్రీ కాలేజ్ లో జాబ్ మేళా కార్యక్రమం
Job fair program at Allagadda Ananta Degree College on 26th of this month
ఆళ్లగడ్డ
శాసన సభ్యురాలు భూమా అఖిలప్రియ ఆధ్వర్యంలో ఆళ్లగడ్డ పట్టణంలోని అనంత డిగ్రీ కాలేజ్ నందు ఏపీ ఎస్ ఎస్ డి సి ప్రముఖ ఎనిమిది కంపెనీల వారిచే జాబ్ మేళా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. 10వ తరగతి నుంచి డిగ్రీ మరియు పీజీ విద్యనభ్యసించిన ప్రతి ఒక్క యువతి యువకులు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఈ నెల 26వ తేదీ ఉదయం 9 గంటల నుంచి జాబ్ మేళా కార్యక్రమం ప్రారంభమైతుందని ఇంటర్వ్యూకు వచ్చే ప్రతి ఒక్కరు కూడా ఆధార్ కార్డు, పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, విద్యను అభ్యసించినటువంటి సర్టిఫికెట్లు జిరాక్స్ తీసుకొని ఇంటర్వ్యూకు అటెండ్ కావాలని తెలియజేయడం జరిగింది. మరిన్ని వివరాలకు
మాధవ కృష్ణయ్య -9701303790
రామాంజనేయులు- 8790895790
ఈ నెంబర్లకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చని కళాశాల సిబ్బంది పేర్కొన్నారు
- Advertisement -