ఈ నెల 24 న ఫార్మసిస్ట్  పోస్టులకు జాబ్-మేళా 100  ఫార్మసిస్ట్ పోస్టుల భర్తీ

- Advertisement -

ఈ నెల 24 న ఫార్మసిస్ట్  పోస్టులకు జాబ్-మేళా 100  ఫార్మసిస్ట్ పోస్టుల భర్తీ

Job-Mela for Pharmacist Posts on 24th of this month 100 Pharmacist Posts Recruitment

హైదరాబాద్, జనవరి 20
ఉస్మానియా యూనివర్సిటీ లోని ఎంప్లాయిమెంట్ బ్యూరో ఆధ్వర్యంలో అపోలో ఫార్మసీ  ఆధ్వర్యంలో  ఈ నెల 24 న ఉదయం 11 గంటలకు జాబ్ మేళా నిర్వహించనున్నది. ఉస్మానియా యూనివర్సిటీ, ఆర్ట్స్ కాలేజీ ఎదురుగా ఉన్న ఎంప్లాయిమెంట్ బ్యూరో కార్యాలయంలో ఈ జాబ్ మేళా నిర్వహించనున్నారు. అపోలో ఫార్మసీ లోని ఫార్మాసిస్టు, అసిస్టెంట్ ఫార్మసిస్ట్ లకు చెందిన 100   పోస్టులను ఈ జాబ్ మేళా ద్వారా భర్తీ చేయనున్నారు. డీ ఫారసీ, బీ ఫార్మసీ, ఎం.ఫార్మసీ, డిగ్రీ  చేసిన 18 నుండి 35  సంవత్సరాల వయసు వారికి మాత్రమే ఈ జాబ్ మేళాలో అవకాశం కల్పిస్తున్నట్లు యూనివర్సిటీ ఎంప్లాయిమెంట్  ఇన్ఫర్మేషన్ బ్యూరో (UEI &GB/MCC)ఒక ప్రకటనలో తెలియజేసింది. రూ.11,000 నుండి రూ.25,000 వేలవరకు వేతనం ఉండే ఈ ఫార్మసిస్ట్ ఉద్యోగాలకు మరిన్ని వివరాలకు  టి. రఘుపతి, HR   (Ph.No.82476  56356) ను సంప్రదించాలని ఆ ప్రకటనలో కోరారు.  విద్యార్హతల సర్టిఫికెట్ల జిరాక్స్ తో ఉస్మానియా యూనివర్సిటీ ఎంప్లాయిమెంట్ బ్యూరో,(UEI&GB /MCC )వద్ద నేరుగా జనవరి 24 న  హాజరు కావాలని ప్రకటనలో పేర్కొన్నారు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular