- Advertisement -
జానీ మాస్టర్ జాదు పనులు
Johnny master ugly worksహైదరాబాద్
జానీ మాస్టర్ బాధితురాలు చలన విషయాలు బయటపెట్టింది. జానీ మాస్టర్ షూటింగ్ సమయంలోవ్యాన్లోకి వచ్చి బలవంతం చేశాడు. లైంగికంగా నన్ను ఎంతో వేధించాడు … ఆఫర్లు లేకుండా చేస్తానని బెదిరించాడని ఆరోపించింది.
రేప్ కేసు నమోదుకావడంతో అజ్ఞాతంలోకి వెళ్లిన జానీ మాస్టర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. సోమవారం ఉదయం చెన్నె వెళ్లిపోయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. బాధితురాలిని తన ఇంట్లోనే 3 గంటలపాటు విచారించి అనంతరం భరోసా కేంద్రానికి తరలించారు.
- Advertisement -




