ప్రత్యేకాధికారి, పంచాయతీ కార్యదర్శికి జాయింట్ చెక్ పవర్

- Advertisement -

ప్రత్యేకాధికారి, పంచాయతీ కార్యదర్శికి జాయింట్ చెక్ పవర్

👉సర్పంచులు, ఉపసర్పంచుల నుంచి రికార్డులు, చెక్ బుక్కులు, డిజిటల్ సంతకాల ‘కీ’లను స్వాధీనం చేసుకోవాలని పంచాయతీ కార్యదర్శులను ప్రభుత్వం ఆదేశించింది. ఫిబ్రవరి 2న విధుల్లో చేరనున్న ప్రత్యేకాధికారులకు డిజిటల్ సంతకాల ‘కీ’లను ఇవ్వనుంది. అలాగే ప్రత్యేకాధికారి, పంచాయతీ కార్యదర్శికి జాయింట్ చెక్ పవర్ ఇవ్వాలని నిర్ణయించింది. ఇకపై వారిద్దరి సంతకాలతో అభివృద్ధి పనుల కోసం నిధులు తీసుకునే వీలుంటుంది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular