నల్గోండ లో జర్నలిస్టుల నిరసన

- Advertisement -

నల్గోండ లో జర్నలిస్టుల నిరసన

Journalists protest in Nalgonda

నల్గోండ
జర్నలిస్టులపై సినీ నటుడు మోహన్ బాబు చేసిన దాడిని  నల్లగొండ ప్రెస్ క్లబ్ ఖండించింది. విధి నిర్వహణలో భాగంగా కవరేజీ కోసం వెళ్ళిన వారిపై  మోహన్ బాబు పాశవికంగా దాడి చేయడంపై జర్నలిస్టులు తీవ్రంగా ఖండించారు. తక్షణమే మోహన్ బాబుని అరెస్టు చేయాలని ఈ సందర్భంగా నల్లగొండ ప్రెస్ క్లబ్ జర్నలిస్టులు డిమాండ్ చేశారు. నిన్న జర్నలిస్టుల పైన దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా.. స్థానిక రామగిరి చౌరస్తా నుంచి నల్లగొండ క్లాక్ టవర్ సెంటర్ వరకు నల్లగొండ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జర్నలిస్టులు భారీ ర్యాలీ తీశారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular