జాతీయస్థాయి కరాటే టోర్నమెంట్ లో జే ఎస్ కే ఎస్ విద్యార్థిని విద్యార్థుల హవా
JSKS students in national level karate tournament
బ్లాక్ బెల్ట్ విభాగంలో గ్రాండ్ ఛాంపియన్షిప్ విజేత ఎం ముక్తిశ్రీ
రామగుండం:
నర్సంపేట లోని ఎం. ఏ. ఆర్ గార్డెన్స్ లో షటోకాన్ జపాన్ కరాటే డు ఇండియా హంబ్ నేషనల్ ఇన్విటేషన్ కరాటే 2024 -25 ఈ టోర్నమెంట్ లో పలు రాష్ట్రాల నుండి విద్యార్థిని విద్యార్థులు పాల్గొనగా పెద్దపల్లి జిల్లా గోదావరిఖని కి చెందిన జపాన్ షిటోరియో కరాటే స్కూల్ విద్యార్థిని విద్యార్థులు ప్రత్యేకమైన ప్రతిభ కనబరిచి కటాస్ మరియు కుమితి విభాగం లో బంగారు, వెండి, కాంస్య పతకాలు సాధించారు.
బ్లాక్ బెల్ట్ కటాస్ విభాగం లో
హేమలత మహజి బంగారు పతకం
స్నేహ సుల్తానా బంగారు పతకం
ఎం ముక్తిశ్రీ బంగారు పతకం
బ్లాక్ బెల్ట్ కుమితి విభాగంలో
హేమలత మహజి, బంగారు పతకం
ఎం ముక్తిశ్రీ బంగారు పతకం
సునీహసుల్తానా వెండి పతకం
కలర్ బెల్స్ కటాస్ విభాగంలో
పి రోహన్ వెండి పతకం
డి అక్షిత్ రెడ్డి వెండి పతకం
ఐ శివాష్ష్ బంగారు పతకం
కే కార్తిక వెండి పతకం
డి శ్రీ వర్షిని వెండి బతకం
ఎం కార్తికేయన్ బంగారు పతకం
పి మోహిత్. బంగారు పతకం
కీర్తి మహాజీ వెండి పతకం
సిహెచ్ అశ్విన్ వెండి పతకం
ఏ మనస్విని వెండి పతకం
సంయుక్త వెండి పతకం
టి పవన్ కుమార్. వెండి పతకం
రిషి వరుణ్ కె వెండి పతకం
ఎండి సుహాన్ వెండి పతకం
పి శ్రీ రాజ్ వెండి పతకం
కలర్ బెల్స్ కుమితి విభాగములో
పి రోహన్ వెండి పతకం
కీర్తి మహజి బంగారు పతకం
ఎం కార్తికేయన్ వెండి పతకం
సంయుక్త బంగారు పతకం
ఏ మనస్విని బంగారు పతకం
ఈ ఇన్విటేషన్ నేషనల్ కరాటే టోర్నమెంట్ లో పతకాలు సాధించిన విద్యార్థినీ విద్యార్థులను మరియు కోచ్ కరాటే శ్రీనివాస్ ను జపాన్ షిటోరియో కరాటే స్కూల్ ప్రెసిడెంట్ తగరపు శంకర్, జపాన్ షిటోరియో కరాటే స్కూల్ సెక్రెటరీ ఎం రమేష్, సీనియర్ ఇన్స్పెక్టర్స్ ఎస్ శ్రీనివాస్, శ్రావణ్ కుమార్ పటేల్, నిదిష్ కుమార్, రోహిత్ కుమార్, సంజన, శుభశ్రీ, అభిజ్ఞ,స్పోర్ట్స్ కౌన్సిల్ సెక్రటరీ గణేష్ రాజ్, స్పందన క్లబ్ సెక్రటరీ వీరవిహార్ మరియు చిరంజీవి ఆదిత్య, వంశీకృష్ణ, తల్లిదండ్రులు ప్రత్యేకంగా అభినందించారు.