అల్లు అర్జున్ అరెస్ట్ను ఖండించిన కేఏ పాల్

- Advertisement -

అల్లు అర్జున్ అరెస్ట్ను ఖండించిన కేఏ పాల్

KA Paul condemned the arrest of Allu Arjun

హైదరాబాద్
నటుడు అల్లు అర్జున్ ను పోలీసులు అరెస్టు చేయడాన్ని ప్రజాశాంతి పార్టీ అధినేత కే ఏ పాల్ ఖండించారు. చంద్రబాబు నాయుడు కందుకూరు వెళ్ళినపుడు తొక్కిసలాటలో 8 మంది, గుంటూరులో ముగ్గురు, పుష్కరాల్లో 23 మంది చనిపోయారు. మరి చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేశారా? రాజకీయ నాయకులకు ఒక న్యాయం.. నటులకు, సామాన్య ప్రజలకు ఒక న్యాయమా  అని అయన ప్రశ్నించారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular