- Advertisement -
రామచంద్రపురం లో కధం తొక్కిన కలం యోధులు
Kalam warriors who trampled the story in Ramachandrapuramరామచంద్రాపురం
టి వి -9 ప్రతినిధి రంజిత్ పై సినీ నటుడు మోహన్ బాబు దాడి చేసి గాయపర్చడాన్ని నిరసిస్తూ ఆర్డీ ఓ కార్యాలయం దగ్గర జర్నలిస్టులు నిరసనకు దిగారు. జర్నలిస్టుల సంఘాలు ప్రతినిధులు, ప్రజాసంఘాలు నాయకులు తో కలిసి ఆందోళన నిర్వహించారు. జర్నలిస్టుల రక్షణకు ప్రత్యేక చట్టం తీసుకురావాలి. మీడియా పై ప్రాజాస్వామ్యం పై దాడి. మోహన్ బాబు కు ఇచ్చిన డాక్టరేట్ ను రద్దు చేయాలి. జర్నలిస్తుల ఐక్యత వర్ధిలాలి అంటూ నినాదాలు చేసారు.
తరువాత ఆర్డీ ఓ డి. అఖిలకు డిమాండ్ల తో కూడిన వినతిపత్రం అందజేశారు.
ఈ కార్యక్రమంలో రామచంద్రపురం నియోజకవర్గ ప్రింట్ అండ్ ఎలక్ట్రా నిక్ ప్రతినిధులు, ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు.
- Advertisement -



